Friday, 18 March 2011

Apostles Doctrine

జ్ఞానము నివాసము కట్టుకొని 
దానికి ఏడు స్తంభముల చెక్కు కొనినది                                                     సామెతలు 9:1

  మొదటి స్తంబము   -   మారుమనస్సు 
  రెండవ మెట్టు          -   పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము 
  మూడవ మెట్టు       -   పరిశుద్ధాత్మ 
  నాల్గవ మెట్టు          -   ప్రత్యేకత 
  ఐదవ మెట్టు           -   అపోస్తలుల  బోధ
  ఆరవ మెట్టు           -   సహవాసము మరియు రొట్టె విరుచుట 
  ఎడవ మెట్టు           -   ప్రార్ధన

  ఈ ఏడు మెట్లు అనేవి క్రైస్తవ జీవితానికి ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చిన      "పునాది సిద్ధాంతములు" 

పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను.   యూదా 3.